ఈసీ ఎదుట హాజరైన కేజ్రీవాల్

72చూసినవారు
ఈసీ ఎదుట హాజరైన కేజ్రీవాల్
యమునా నది నీరు విషపూరితమని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ఆ వ్యాఖ్యలపై కేజ్రీవాల్, దిల్లీ సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో శుక్రవారం కేజ్రీవాల్ ఈసీ ఎదుట హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్