తండ్రైన హీరో మంచు మనోజ్

128706చూసినవారు
తండ్రైన హీరో మంచు మనోజ్
హీరో మంచు మనోజ్ తండ్రి అయ్యారు. ఆయన భార్య భూమా మౌనిపండంటి ఆబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘మౌనిక ఆడబిడ్డకు జన్మనివ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మనోజ్ ఆనందానికి అవధుల్లేవు. చిన్నారిని మేము ప్రేమగా ‘ఎంఎం పులి’ అని పిలుస్తాం. మనోజ్ కుటుంబానికి శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని మంచు లక్ష్మి రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్