16 ఏళ్ళ బాలికపై తండ్రి అత్యాచారం!

65చూసినవారు
16 ఏళ్ళ బాలికపై తండ్రి అత్యాచారం!
ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్‌లో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి (చమన్ సింగ్‌) తన సొంత కూతురి(16)పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఊరెళ్ళడంతో.. కూతురు తండ్రి వద్దనే ఉంది. ఈ క్రమంలో తండ్రి తన 16 ఏళ్ళ కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్