ఫాదర్స్ డే.. చిరంజీవి పోస్ట్ వైరల్!

80చూసినవారు
ఫాదర్స్ డే.. చిరంజీవి పోస్ట్ వైరల్!
ఫాదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన తండ్రి వెంకట్రావుతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్