ఫాదర్స్‌ డే స్పెషల్.. క్లీంకారతో రామ్‌చరణ్ ఫొటో వైరల్

84చూసినవారు
ఫాదర్స్‌ డే స్పెషల్.. క్లీంకారతో రామ్‌చరణ్ ఫొటో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసనల ముద్దుల తనయ క్లీంకార ఎలా ఉంటుందో చూద్దామని మెగాఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈరోజు క్లీంకారకు చెందిన ఓ ఫొటో బయటకి వచ్చింది. చిన్నారిని ఆమె తండ్రి రామ్‌చరణ్ ఎత్తుకుని లాలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్