హీరోయిన్ గా మహిళా సీఐ.. వీడియో వైరల్

218760చూసినవారు
విశాఖపట్నంలో నోట్ల మార్పిడి ముఠాతో కలిసి రిటైర్డ్ నేవీ ఉద్యోగులను బెదిరించి రూ. 15 లక్షలు కాజేసిన మహిళా సిఐ స్వర్ణలతకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం కొరియాగ్రాఫర్ తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు బయటికి వచ్చాయి. ఆమె 'ఏపీ 31 నెంబర్ మిస్సింగ్' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం.

సంబంధిత పోస్ట్