మహిళా పోలీసులు డ్యాన్స్ (వీడియో)

1031చూసినవారు
వివిధ ఉద్యోగాల్లో స్థిరపడినా, కొందరు తమ టాలెంట్‌ను అప్పుడప్పుడూ ప్రదర్శిస్తుంటారు. ఇదే కోవలో ఇద్దరు మహిళా పోలీసులు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. స్టేషన్‌లోనే సినిమా పాటకు తగ్గట్టు యాక్ట్ చేస్తూ స్టెప్పులు వేశారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. సినీ స్టార్ల కంటే బాగా చేశారని కొందరు ప్రశంసించగా, యూనిఫాంలో ఇలా చేయడం తగదని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్