ఆ 5 రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు ఎక్కువ

1541చూసినవారు
ఆ 5 రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు ఎక్కువ
బీహార్, మేఘాలయ, జార్ఖండ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే సంతానోత్పత్తి రేటు జనాభా భర్తీ రేటు కంటే ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఈ రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంటుంది. సంతానోత్పత్తి రేటు బీహార్ లో 3.0, మేఘాలయలో 2.9, ఉత్తరప్రదేశ్ లో 2.4, జార్ఖండ్ లో 2.3, మణిపూర్ లో 2.2గా ఉంది. సంతానోత్పత్తి రేటు ఆంధ్రప్రదేశ్ లో 1.7, తెలంగాణాలో 1.8 గా ఉంది.

సంబంధిత పోస్ట్