సల్మాన్‌ ఖాన్‌పై హత్యాయత్నం కేసులో ఐదో నిందితుడు అరెస్ట్

53చూసినవారు
సల్మాన్‌ ఖాన్‌పై హత్యాయత్నం కేసులో ఐదో నిందితుడు అరెస్ట్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్ర కేసులో మరో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో, అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఐదుకు చేరింది. బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన దీపక్ గొగాలియా అలియాస్ జానీ వాల్మీకిని రాజస్థాన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌, అతడి సోదరుడు అన్మోల్‌, మరో గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ సహా 17మందిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్