రూ. 500 ల కోసం గొడవ.. ఒకరు మృతి (వీడియో)

51చూసినవారు
TG: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాస్ అనే కూలీ, గుత్తేదారు సాయి మధ్య మద్యం మత్తులో రూ. 500 ల విషయంలో గొడవ తలెత్తింది. ఇది కాస్తా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో భాగంగా సాయి పక్కనే ఉన్న డ్రైనేజీ మూత తీసుకొని శ్రీనివాస్ తలపై కొట్టడంతో.. అక్కడికక్కడే శ్రీనివాస్ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్