18 ఏళ్ల వయస్సులోనే సినీ ఆరంగేట్రం

61చూసినవారు
18 ఏళ్ల వయస్సులోనే సినీ ఆరంగేట్రం
విశ్వనాథ్‌ భార్యపేరు జయలక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. 18 ఏళ్ల వయస్సులో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. మద్రాసులోని వాహినీ స్టూడియోలో (టెక్నీషియన్‌గా) సౌండ్‌ రికార్డిస్ట్‌గా తన ప్రస్ధానాన్ని ప్రారంభించారు. తరువాత కొంతకాలానికి ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరారు. అనంతరం రామ్‌నాథ్‌, బాలచందర్‌, బాపుల వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేశారు.

సంబంధిత పోస్ట్