ఫిబ్రవరిలో సినిమాల పండుగ

50చూసినవారు
ఫిబ్రవరిలో సినిమాల పండుగ
ఫిబ్రవరి అంటే అందరికీ గుర్తొచ్చేది ప్రేమికుల రోజు. కానీ ఈ ఏడాది మాత్రం సినిమా ప్రేమికులకు పండగే. ఏకంగా 7 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విశ్వక్‌సేన్ లైలా, నాగ చైతన్య తండేల్, కిరణ్ అబ్బవరం దిల్‌రూబా, సందీప్ కిషన్ మజాకా, ధన్‌రాజ్ రామం రాఘవం సినిమాలు ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వీటిలో ఎవరి సినిమా హిట్‌ అవుతుందో, ఫట్ అవుతుందో వేచి చూడాల్సిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్