AP: అమరావతిలోని ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఎంపీలు, జోనల్ కోఆర్డినేటర్లతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏడు నెలలు పాలనా వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులపై చర్చిస్తున్నారు. పెట్టుబడులు, పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, మెంబర్షిప్ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజా స్పందన వంటి అంశాలపై నేతలతో చర్చ సాగుతుంది.