మహిళల దుస్తులపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

85చూసినవారు
TG: మహిళల దుస్తులపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో శుక్రవారం రైతు దీక్షా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అన్న వస్త్రం కోసం పోతే, ఉన్న వస్త్రం పోతదని కేసీఆర్ ఆనాడే మహిళలకు చెప్పాడని అన్నారు. 'రేవంత్ రెడ్డి ఒక్కో ఆడబిడ్డకు రూ.2500 చొప్పున సంవత్సరానికి రూ.30 వేలు బాకీ ఉన్నాడు' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్