క్రెడిట్‌ కార్డ్ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ అంటే ఏంటో తెలుసుకోండి!

53చూసినవారు
క్రెడిట్‌ కార్డ్ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ అంటే ఏంటో తెలుసుకోండి!
క్రెడిట్‌ కార్డ్ ప్రొటెక్షన్‌ ప్లాన్‌ అనేది క్రెడిట్‌, డెబిట్‌, రిటైల్‌, మెంబర్‌షిప్‌ కార్డుల దొంగతనం, నష్టం లేదా కార్డులపై మోసం జరిగినప్పుడు బీమా ప్లాన్‌గా పనిచేస్తుంది. మీ వాలెట్‌ను పోగొట్టుకున్నప్పుడు, అన్ని కార్డులను ఒకేసారి బ్లాక్‌ చేయడమే కాకుండా అనేక అదనపు సౌకర్యాలను కూడా పొందవచ్చు. ఈ సర్వీసు కోసం నిర్ణీత వార్షిక రుసుమును చెల్లించవలసి ఉంటుంది. భారత్‌లోని చాలా బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్