ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

52చూసినవారు
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
AP: గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాటన్ బ్యారేజ్ నుంచి 175 గేట్లు తెరచి 10 లక్షల 4 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు సముంద్రంలోకి విడుదల చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్