20 కోట్లకు పైగా భారతీయులు క్రియారహిత జీవితాలను గడుపుతున్నారు: అధ్యయనం

68చూసినవారు
20 కోట్లకు పైగా భారతీయులు క్రియారహిత జీవితాలను గడుపుతున్నారు: అధ్యయనం
20 కోట్లకు పైగా భారతీయులు శారీరక శ్రమ లేకుండా, క్రియారహితంగా జీవిస్తున్నారని, వీరు వారానికి కనీసం 150 ని. వ్యాయామం చేయాలన్న WHO ప్రమాణాలను పాటించడం లేదని ఓ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని బాలికలు శారీరక శ్రమ లేకుండా జీవిస్తున్నారని తెలిపింది. అయితే భద్రతతో కూడిన బహిరంగ స్థలాల కొరత కారణంగా దూరంగా ఉంటున్నారని పేర్కొంది. 2047 వరకు దేశమంతా WHO ప్రమాణాల ప్రకారం చురుగ్గా మారితే, ఏటా రూ.15 ట్రిలియన్లకు పైగా GDPని పెంచగలదని అధ్యయనం తెలిపింది.

సంబంధిత పోస్ట్