కుంభమేళాలో అగ్ని ప్రమాదం (వీడియో)

82చూసినవారు
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళాలోని సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఆర్మీ క్యాంప్‌లో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్