విమానంలో మంటలు.. షాకింగ్ వీడియో

83చూసినవారు
కెనడాలో జూన్ 5న షాకింగ్ ఘటన జరిగింది. టొరంటో పియర్సన్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ విమానం బయల్దేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో మంటలు వచ్చాయి. ఆ మంటలు చెలరేగి విమానం రెక్కల వరకు వ్యాపించాయి. దీనిని పైలట్లు గమనించారు. వెంటనే విమానాన్ని అదే ఎయిర్‌పోర్టులో చాకచక్యంగా ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 400ల మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్