కదులుతున్న కారు నుంచి కాల్పులు.. ఐదుగురి మృతి

211113చూసినవారు
కదులుతున్న కారు నుంచి కాల్పులు.. ఐదుగురి మృతి
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగాయి. ప్యూర్టో రికోలో కొంతమంది దుండగులు కదులుతున్న కారు నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్యూర్టో రికోలోని ప్యూర్టో రికన్ బార్ వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని, గాయపడ్డవారిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్