అంటార్కిటికా భూభాగంలో బర్డ్ ఫ్లూ తొలి కేసు

80చూసినవారు
అంటార్కిటికా భూభాగంలో బర్డ్ ఫ్లూ తొలి కేసు
గత కొన్ని రోజులుగా ఇండియాలోని పలు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. ఇక ఇప్పుడు అంటార్కిటికా ఖండం ప్రధాన భూభాగంలో తొలిసారి బర్డ్ ఫ్లూ కేసు నమోదైనట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. ఇది పర్యావరణ విపత్తుకు దారి తీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధితో మృతి చెందిన రెండు స్కువా పక్షుల్లో ఈ లక్షణాలను గుర్తించారు. దీంతో ఈ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందకుండ తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్