తొలి స్వాతంత్య్ర ఉద్యమం '1857 సిపాయిల తిరుగుబాటు'

1569చూసినవారు
తొలి స్వాతంత్య్ర ఉద్యమం '1857 సిపాయిల తిరుగుబాటు'
భారత స్వాతంత్య్ర ఉద్యమానికి నాంది పలికిన ఘట్టం ‘1857 సిపాయిల తిరుగుబాటు’! బ్రిటిష్ క్రౌన్ తరపున సార్వభౌమాధికారంగా పనిచేసిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన పెద్ద తిరుగుబాటు. ఈస్ట్​ ఇండియా కంపెనీ దశాబ్దాల అరాచక పాలనను తొలిసారిగా వ్యతిరేకించిన పోరాటం అది. భారతీయులు తిరగబడితే ఎలా ఉంటుందో రుచి చూపించి, బ్రిటీషర్లకు చెమటలు పట్టించిన ఘటన సిపాయిల తిరుగుబాటు.

సంబంధిత పోస్ట్