జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో పతకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్ట్‌గా అరుణా రెడ్డి నిలిచారు. క్రీడాకారుల వెనుక ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. 2018లో జరిగిన ప్రపంచకప్‌లో మహిళల వాల్ట్‌లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఈ అవార్డును సంపాదించేందుకు ఆమె 13 ఏళ్లకు పైగా శిక్షణ తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఈ జిమ్నాస్టిక్‌కి కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది.