'క‌న్న‌ప్ప' నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్.. మహదేవ్‌ శాస్త్రిగా మోహ‌న్ బాబు

64చూసినవారు
'క‌న్న‌ప్ప' నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్.. మహదేవ్‌ శాస్త్రిగా మోహ‌న్ బాబు
మంచు ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప. దాదాపు రూ.100 కోట్ల బ‌డ్జెట్‌తో వ‌స్తున్న ఈ సినిమాను క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్ బాబు నిర్మిస్తుండ‌గా.. మంచు విష్ణు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఈ చిత్ర‌బృందం తాజాగా మోహ‌న్ బాబు ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది. ఈ సినిమాలో మోహ‌న్ బాబు మహదేవ్‌ శాస్త్రి అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్