ఈ సైకిల్‌‌పై ఐదుగురు హ్యాపీగా వెళ్లొచ్చు.. (Video)

81చూసినవారు
మన దేశంలో చాలా మంది కొత్త కొత్త జుగాడ్‌లను సృష్టిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరలవుతోంది. ఈ వీడియోలో ఒక యువకుడు ప్రత్యేకమైన పొడవైన ఐదు సీట్ల సైకిల్‌ను తయారు చేశాడు. దీన్ని చూస్తే ఇది సైకిలేనా లేక రైలు బండా..? అని కూడా అనుకుంటారు. ఇనుప రాడ్ సహాయంతో ఈ సైకిల్‌ను తయారు చేశాడు. ఇది మూడు పెద్ద సీట్లు, ఒక చిన్న సీటు, ఒక సీటు కుర్చీతో తయారు చేయబడింది. చాలా మంది వినియోగదారులు వీడియోకు ప్రతిస్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్