ఆకలితో ఉంటే కోపం వస్తుందా.?

53చూసినవారు
ఆకలితో ఉంటే కోపం వస్తుందా.?
ఎక్కువ సేపు తినకుండా ఆకలితో ఉండటం వలన రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ తగ్గిపోతాయి. దీంతో ఒత్తిడికి గురి చేసే హార్మోన్స్ విడుదల అవుతాయి. కార్టిసోల్, అండ్రెనలీన్ అనే ఒత్తిడికి గురి చేసే హార్మోన్ విడుదల అవసరం వలన అధిక కోపం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గడం వల్ల మెదడు పని తీరులో మార్పులు కలిగి, కొందరిలో కోపం, ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. ఇది అందరిలో ఇది జరగదని, కొందరికి జస్ట్ ఆకలి మాత్రమే అవుతుందని, మరికొందరికి ఆకలితో పాటు కోపం కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్