'అప్పులతో సంక్షేమం కాదు.. అభివృద్ధితో సంక్షేమం కావాలి'

9162చూసినవారు
'అప్పులతో సంక్షేమం కాదు.. అభివృద్ధితో సంక్షేమం కావాలి'
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటీవలి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కీలక తీర్పునిచ్చారు. తమకు అప్పులతో సంక్షేమం వద్దని.. అభివృద్ధితో సంక్షేమం కావాలని తమ ఓటు హక్కుతో కూటమి, కాంగ్రెస్ పార్టీలను గెలిపించి చెప్పకనే చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పులు ఎక్కువగా పెరగటం, అలాగే తెలంగాణ ధనిక రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రంగా మారడంతో BRS, జగన్ ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చింది. కొత్త ప్రభుత్వాలైన రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్