Flipkart: డెలివరీల కోసం 10,000 ఎలక్ట్రిక్ వాహనాలు

72చూసినవారు
Flipkart: డెలివరీల కోసం 10,000 ఎలక్ట్రిక్ వాహనాలు
దేశీయ ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ తన డెలివరీ విభాగంలో ఇప్పటివరకు 10,000 ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈవీలను తీసుకురావడం ద్వారా కార్యకలాపాల సామర్థ్యం గణనీయంగా మెరుగుపడింది. ఒక్కో ఆర్డర్ డెలివరీకి అయ్యే ఖర్చు తగ్గిందని, సాంప్రదాయ డెలివరీ వాహనాలతో పోలిస్తే 20 శాతం వేగం మెరుగుపడిందని కంపెనీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్