జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం

80చూసినవారు
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రారంభమైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ ల నుంచి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 7,211 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 139 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం దాదాపు 5 టీఎంసీల మేర ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్