చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

55చూసినవారు
చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
విజయవాడలో ప్రస్తుతం కూటమి శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలిచ్చారు. ప్రజలిచ్చిన తీర్పును నిలబెెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. అత్యున్నత ఆశయాల కోసం మూడు పార్టీలు ఏకమయ్యాయి. ఎన్నికల్లో 93 శాతం స్ట్రెయిక్ రేట్‌తో విజయం సాధించాం.’ అని చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్