విజయవాడలో వరదలు.. కుక్కలకు ఆహారం వేస్తూ వాటి ఆకలి తీరుస్తున్న యువత

554చూసినవారు
ఏపీలోని విజయవాడలో వచ్చిన వరదల విలయ తాండవంలో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. ఆకలితో జనాలు అలమటిస్తున్నారు. ఈ వరదలకు పెంపుడు జంతువులు సైతం ఆకలితో అలమటిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది యువకులు రోడ్ల పక్కన కనిపించిన కుక్కలకు ఆహారం వేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్