ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. కంపెనీ సీజ్

64చూసినవారు
ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. కంపెనీ సీజ్
మేడ్చల్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. సూరారం పీఎస్ పరిధిలోని జీపీ ఫుడ్ కంపెనీలో తనిఖీలు నిర్వహించి కంపెనీని సీజ్ చేశారు. రహస్య సమాచారం మేరకు జీపీ ఫుడ్ కంపెనీలో అధికారులు దాడులు జరిపారు. కాలం చెల్లిన మసాలాలు, ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు. సుమారు ఒక రూ.లక్ష 20 వేలు విలువ చేసే ఎక్స్పైరీ ఆహార పదార్థాలను సీజ్ చేసి నిర్వాహకుడు దశరథ్ పై కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్