సిమోన్ హారిస్ ఇటీవల ఏ దేశ ప్రధానిగా ఎంపికయ్యారు?

66చూసినవారు
సిమోన్ హారిస్ ఇటీవల ఏ దేశ ప్రధానిగా ఎంపికయ్యారు?
సిమోన్ హారిస్ ఇటీవల ఐర్లాండ్ దేశ ప్రధానిగా ఎంపికయ్యారు. భారత సంతతికి చెందిన ప్రధాని లియో వరాద్కర్ రాజీనామా చేయటంతో ఆయన కేబినెట్‌లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సిమోన్‌ను ప్రధానిగా ఎన్నుకున్నారు. 37 ఏళ్ల వయసులో ఈ పదవికి ఎంపికై, ఈ దేశ అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా ఘనత సాధించారు.

సంబంధిత పోస్ట్