శరీరాన్ని డీటాక్స్ చేసే ఆహారాలు!

63చూసినవారు
శరీరాన్ని డీటాక్స్ చేసే ఆహారాలు!
శరీర పనితీరు సరిగ్గా ఉండాలంటే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. అప్పుడే శరీరంలోని మలినాలు బయటకు వెళ్లి ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరల్లోని పోషకాలు జీర్ణక్రియ మెరుగుపడేలా చేస్తాయి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లు మలినాలను తొలగిస్తాయి. గ్రీన్ టీ, అల్లం, వెల్లుల్లిలోని గుణాలు హానికర బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి. పసుపు, నిమ్మకాయ లివర్ పనితీరుని మెరుగుపరుస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్