కుక్కల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు

568చూసినవారు
కుక్కల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు
నమ్మకానికి, విశ్వాసానికి కుక్కలు మారుపేరు. ఇవి ఒక వ్యక్తిని నమ్మాయంటే దాని జీవితాంతం గుర్తుంచుకుంటాయి. కుక్కలకున్న ప్రత్యేకత గురించి కొన్ని విషయాలు. వీటికి వాసన జ్ఞానం మనకంటే 40 రెట్లు ఎక్కువ. వీటి ముక్కు మిలియన్ల సువాసన గ్రాహకాలను కలిగి ఉంటాయి. అలాగే ఏ 2 కుక్కల ముక్కులు ఒకేలా ఉండవట. మానవ వేలిముద్రల వలే వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. కుక్కపిల్ల రెండేళ్ల పిల్లవాడితో సమానం. ఇవి 150 పదాలను కౌంట్ చేసి, వాటిని అర్థం చేసుకుంటాయట.

సంబంధిత పోస్ట్