డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే ఆహారాలు

77చూసినవారు
డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే ఆహారాలు
డెంగ్యూ వచ్చినప్పుడు పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. బొప్పాయి పండ్లు లేదా ఆకుల రసాన్ని స్వల్ప మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్స్‌ పెరిగి త్వరగా కోలుకుంటారు. ఆరెంజ్‌ జ్యూస్‌ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. డెంగ్యూ వస్తే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే కొబ్బరినీళ్లను ఎక్కువగా తీసుకుంటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ప్రతి రోజూ ఓ కివి పండు తినడం వల్ల ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్