కలెట్టరేట్ల నిర్మాణం కోసం రూ. 1,581 కోట్లు

986చూసినవారు
కలెట్టరేట్ల నిర్మాణం కోసం రూ. 1,581 కోట్లు
2023-24 సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా 29 జిల్లాల్లో రూ. 1581 కోట్లతో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 17 భవనాలను ఇప్పటికే ప్రారంభించుకున్నామని, మరో 11 కలెక్టరేట్ల పనులు తుది దశలో ఉన్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కలెక్టరేట్‌ భవనాలు కొన్ని రాష్ట్రాల సచివాలయ భవనాలకన్నా మిన్నగా ఉన్నాయని పలువురు ప్రముఖులు ప్రశంసించారని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్