బంగారు బిస్కెట్లతో విదేశీ మహిళలు అరెస్టు

55చూసినవారు
బంగారు బిస్కెట్లతో విదేశీ మహిళలు అరెస్టు
ముంబై విమానాశ్రయంలో ఇద్దరు విదేశీ మహిళల వద్ద 32.79 కిలోల బరువున్న 72 బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. వారు బంగారాన్ని లోదుస్తులు, బ్యాగుల్లో దాచి తరలించేందుకు ప్రయత్నించారు. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని తనిఖీ చేశారు. భారీగా బంగారాన్ని గుర్తించడంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్