జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు

54చూసినవారు
జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు
భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు రికార్డు స్థాయిలో పెరిగి, కీలక మైలురాయిని దాటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. గత నెల 31తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.8 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 651.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇప్పటి వరకూ ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో ఇదే జీవిత కాలం గరిష్టం. కాగా, గోల్డ్ రిజర్వు నిల్వలు 212 మిలియన్ డాలర్లు తగ్గి 56.501 బిలియన్ డాలర్లకు పడిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్