కారు బానెట్‌లో భారీ కొండచిలువ (Video)

52చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని గ్యారేజీలో కారు బానెట్‌లో భారీ కొండచిలువ కనిపించింది. మరమ్మతుల కోసం గ్యారేజీ లోపల పార్క్ చేసిన కారు బానెట్‌ని తెరిచి చూడగా.. భారీ కొండచిలువ కనిపించడంతో మెకానిక్ షాక్‌కు గురయ్యాడు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులు వచ్చి పామును సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్