మతిమరుపు భర్త.. భార్యాపిల్లాడిని వదిలేసి వెళ్లిపోయాడు (వీడియో)

360033చూసినవారు
భార్యాభర్తల గొడవలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను సోషల్ మీడియాలో తరచూ చూస్తూనే ఉంటాం. వాళ్ల మధ్య జరిగే గొడవలు, మర్చిపోయి చేసే పనులు నవ్వులు పూయిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది. చైనాలో ఇద్దరు దంపతులు తమ పిల్లాడితో కారు దగ్గరికి వస్తారు. ఆ టైంలో వర్షం కూడా కురుస్తోంది. భర్త డోర్ తెరిచి కారులో కూర్చుంటాడు. భార్య కూడా కారు ఎక్కిందనుకొని భర్త వెళ్లిపోతాడు. దాంతో ఆమె అక్కడే నిల్చుండిపోతుంది.

సంబంధిత పోస్ట్