బాత్‌రూంలో జారి పడిన మాజీ ఎమ్మెల్యే కాసుల

77చూసినవారు
బాత్‌రూంలో జారి పడిన మాజీ ఎమ్మెల్యే కాసుల
AP: మాజీ ఎమ్మెల్యే కాసుల మహేశ్ బాత్‌రూంలో జారిపడ్డారు. ఈ క్రమంలో ఆయన తలకు గాయం కాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్