కుప్పకూలిన బిల్డింగ్ (వీడియో)

112281చూసినవారు
యూపీలోని లక్నో సిటీ ఆర్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం బుధవారం కుప్పకూలింది. అయితే ఈ భవనాన్ని అధికారులే కూల్చినట్లు తెలుస్తోంది. భవనానికి పగుళ్లు రావడంతో పోలీసులు, కార్పొరేషన్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. స్థానికులను అక్కడి నుంచి తరలించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న అనంతరం భవనాన్ని కూల్చి వేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణ నష్టం జరగలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్