ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసును రేపు హైకోర్టు విచారించనుంది. ఫార్ములా కారు రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్‌ను అడ్డుకుంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు రేపటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ దాఖలు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించనుంది. ఈ క్రమంలో కేటీఆర్ అరెస్ట్ పై ఉత్కంఠ నెలకొంది.