ఫార్ములా-ఈ రేస్ కేసు.. ఏస్‌నెక్ట్స్ జెన్ ప్రతినిధి ఏసీబీ విచారణకు హాజరు
By Pavan 76చూసినవారుఫార్ములా-ఈ రేస్ కేసులో శనివారం ఏస్‌నెక్ట్స్ జెన్ ప్రతినిధి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏస్‌నెక్ట్స్ జెన్ తొలి ప్రమోటర్‌గా ఉంది. ఫార్ములా-ఈ రేస్ 9వ సీజన్‌కు ఏస్‌నెక్ట్స్ జెన్ స్పాన్సర్‌గా వ్యవహరించి..10వ సీజన్‌కు తప్పుకుంది. ఏస్‌నెక్ట్స్ జెన్ కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు గ్రీన్ కో ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్. ఆయనతో మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సాన్నిహిత్యం సంబంధాలున్నట్లు తెలుస్తోంది.