తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన!

119265చూసినవారు
తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఐఎండి శుభవార్త చెప్పింది. ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రేపు అదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, తదితర జిల్లాలకు వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్