ఉత్తరాఖండ్‌ లో భారీ వర్షాల కారణంగా నలుగురి మృతి (వీడియో)

80చూసినవారు
ఉత్తరాఖండ్‌ను భారీగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కుమావోన్‌ జిల్లాలో సంభవించిన వరదల్లో నలుగురి మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. రిషికేశ్‌లో గంగానది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్