నటి జెత్వానీ ఫిర్యాదు.. కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు (వీడియో)

67చూసినవారు
ముంబై నటి కాదంబరి జెత్వానీ ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తనను, తన కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేశారని జెత్వానీ ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో జెత్వానీకి పరిచయం ఉందని, ఆ పరిచయంతో విద్యాసాగర్.. జెత్వానీని గిఫ్టులు, డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు చేశారని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు విద్యాసాగర్‌పై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్