కారు బానెట్‌లో దూరిన భారీ కొండచిలువ (వీడియో)

81చూసినవారు
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. కారు బానెట్‌లో నుంచి భారీ కొండచిలువ బయటకు రావడంతో కలకలం రేగింది. గ్యారేజీలో మరమ్మతుల కోసం ఆపి ఉంచిన కారు బానెట్‌ను తెరిచి చూడగా అందులో కొండచిలువ ఉంది. దీంతో మెకానిక్‌లు భయపడ్డారు. చివరికి అక్కడికి అటవీశాఖ అధికారులు చేరుకుని ఈ కొండచిలువను బంధించారు. దానిని నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్