వరుసగా నాలుగు వాహనాలు ఢీ.. తప్పిన ప్రమాదం (వీడియో)

79చూసినవారు
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం సంభవించింది. పింప్రి-చించ్‌వాడ్‌లో వాల్హేకర్‌వాడి రహదారిపై అతివేగంగా వెళుతున్న కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఈ క్రమంలో వెనకాల వస్తున్న మూడు వాహనాలు.. ఆగిపోయిన కారును వరుసగా ఢీకొట్టాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్